Pakistan Celebrity News
నాలుగో పెళ్లి వార్తలపై షోయబ్ మాలిక్.. అసలు నిజమేంటి?
By TF Tirupati
—
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) మరోసారి తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. ఆయన నాలుగోసారి వివాహం (Fourth Marriage) చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ...






