Padma Shri 2026

131 మందికి 'ప‌ద్మ' అవార్డులు.. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది

131 మందికి ‘ప‌ద్మ’ అవార్డులు.. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది

—

గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. ఆదివారం విడుదలైన జాబితాలో వివిధ రంగాలకు ...