November 20 Cyclone
ఏపీపైకి దూసుకొస్తున్న మరో పెను తుఫాన్.. భారీ వర్షాల హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్‌ను వరుస తుఫానులు వణికిస్తున్నాయి. ఇటీవల ‘అర్నాబ్’, ‘మురుసు’ తుఫానులు మిగిల్చిన నష్టం నుంచి ప్రజలు, రైతులు ఇంకా తేరుకోకముందే.. బంగాళాఖాతంలో మరో పెను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ...






