Nizamabad Crime
కారు డిక్కీలో మహిళ మృతదేహం.. పోలీసులు షాక్
వాహనాల తనిఖీలో పోలీసులకు ఊహించని సంఘటన ఎదురైంది. కారు (Car) లో డెడ్ బాడీ (Dead Body) లభ్యమైన ఘటన నిజామాబాద్ (Nizamabad) లో కలకలం రేపింది. పోలీసులు (Police) సాధారణ వాహన ...
వాహనాల తనిఖీలో పోలీసులకు ఊహించని సంఘటన ఎదురైంది. కారు (Car) లో డెడ్ బాడీ (Dead Body) లభ్యమైన ఘటన నిజామాబాద్ (Nizamabad) లో కలకలం రేపింది. పోలీసులు (Police) సాధారణ వాహన ...
మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి
డిప్యూటీ సీఎం, మాజీ మంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో మృతి. వైజాగ్లో గుండెపోటుతో మృతిచెందిన ఆళ్ల నాని. రెండేళ్ల క్రితం టీడీపీలో చేరిక
చవితి వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సులు
మార్కాపురం జిల్లా కంభంలోనూ, అనకాపల్లిలోని చీడికాడలో 'ఓరోరి యోగి' అంటూ వినాయక మండపంలోనే రికార్డింగ్ డ్యాన్సులు
రోడ్డుపై నేలకొరిగిన భారీ వృక్షం
హన్మకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలో బస్సు మీద పడిన భారీ వృక్షం. ప్రయాణికులు తీవ్ర భయాందోళన. నుజ్జునుజ్జు అయిన రెండు బైకులు, మూడు ఆటోలు
జీవీఎంసీ వార్డులు పెంపు
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు పెంపు. 98 నుంచి 120 స్థానాలకు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
పోలీసులపై టీడీపీ కార్యకర్తల దాడి
జగన్నాథపురం, మారంపల్లికి చెందిన టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ. ఎస్సై కాలర్ పట్టుకుని సిబ్బందిపై దాడికి తెగబడిన టీడీపీ కార్యకర్తలు
పులివెందులలో కాల్పుల కలకలం
వినాయక విగ్రహం వద్ద బీటెక్ రవికి శాలువా కప్పి తనకు కప్పలేదని కక్ష పెట్టుకున్న టీడీపీ నేత విజయ్. పుష్పనాథరెడ్డిపై దాడి
వైసీపీ ఐడీ కార్డుల పంపిణీ
అనపర్తిలో కార్యకర్తలకు వైసీపీ ఐడీ కార్డులు పంపిణీ. పదవులు పొందిన వారికి కార్డులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి
ముగిసిన తొలి రోజు బ్రిక్స్ సదస్సు
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదం. శాంతి, చర్చలకు కట్టుబడి ఉన్నట్లు సంయుక్త ప్రకటన.
అలిపిరి దగ్గర తీవ్ర ఉద్రిక్తత
పారా మెడికల్ విద్యార్థులపై పోలీసుల జులుం. విద్యార్థినుల జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు. స్టైఫండ్ కోసం నిరసనకు దిగిన విద్యార్థులపై దాడి
రాత్రికి రాత్రే ఇంకిపోయిన సముద్రం
రాత్రికి రాత్రే ఇంకిపోయిన సముద్రంఅర్జెంటీనాలో 23కి.మీ వెనక్కి వెళ్లిన సముద్రం. నీళ్లు మొత్తం ఖాళీ కావడంతో బయటపడ్డ అడుగున ఉన్న రాతి నిర్మాణం. వీడియోలు వైరల్.

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved
