Nagaram Jayalalitha
పోలీసుల తీరుపై జనసేన నేత వినుత కోట ఆగ్రహం
పంచాయతీ ఎన్నికల వేళ రేణిగుంటలో పోలీసుల వ్యవహారశైలిపై జనసేన నాయకురాలు వినుత కోట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీ నాయకులు, ...






