Musi Rejuvenation Project
మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345 కోట్ల అనుమతి
హైదరాబాద్(Hyderabad) రూపురేఖలను మార్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చేపట్టిన ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు (Rejuvenation Project) మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. మూసీ రివర్‌ఫ్రంట్ ఫేజ్-1 (Musi Riverfront) ...






