Mumbai Indians
కోల్‌కతా, పంజాబ్ ఔట్.. ప్లేఆఫ్స్ రేసులో భారీ ట్విస్ట్
ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ప్లేఆఫ్స్ రేసు (Playoffs Race) ఉత్కంఠభరితంగా ముగిసింది. చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టు ముంబై ఇండియన్స్‌పై (Mumbai Indians) కీలక ...
శ్రేయస్ అయ్యర్‌కు చెత్త రికార్డు
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పతనం కొనసాగుతోంది. ధర్మశాల వేదికగా జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో 200 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ చేతిలో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ...
సంజూ శామ్సన్ సెంచరీతో సీఎస్‌కే దుమ్మురేపింది
వాంఖడే స్టేడియంలో (Wankhede Stadium) జరిగిన మ్యాచ్‌లో CSK దుమ్మురేపింది. (Mumbai Indians)పై 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి తమ శక్తిని చాటుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే(CSK) 6 ...
30 లక్షల డీల్‌తో సీఎస్‌కేలోకి ఆకాష్ మాధ్వాల్..
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) (Chennai Super Kings) జట్టు ఐపీఎల్(IPL) 2026 సీజన్‌లో కీలక మార్పు చేసింది. గాయంతో టోర్నమెంట్‌కు దూరమైన యువ ఆటగాడు అయుష్ మహత్రే స్థానంలో అనుభవజ్ఞుడైన వేగవంతమైన ...
గుజరాత్‌పై కీలక విజయం తర్వాత హార్దిక్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌పై (Gujarat Titans) కీలక విజయాన్ని సాధించిన అనంతరం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అహ్మదాబాద్ వంటి ...
ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్… రోహిత్ శర్మ రీఎంట్రీ!
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) అభిమానులకు ఐపీఎల్(IPL) 2026లో ఊరటనిచ్చే వార్త అందింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న ముంబై జట్టుకు ప్రధాన ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు పెద్ద సవాలుగా ...
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ విశ్వరూపం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా పంజాబ్ కింగ్స్ (PBKS) ఈ సీజన్‌లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓటమి అనేది లేకుండా వరుస ...
పరాజయంపై కెప్టెన్ హార్దిక్ ఆగ్రహం
RCB తో జరిగిన మ్యాచ్‌లో ముంబాయి ఇండియన్స్ (Mumbai Indians) ఓటమిపై కెప్టెన్ హర్ధిక్ పాండ్యా (Hardik Pandya) స్పష్టంగా స్పందించాడు. జట్టు ఓటమికి ప్రధాన కారణం చెత్త ప్రణాళికలేనని చెప్పాడు. బ్యాటింగ్‌లో ...
వైభవ్ సూర్యవంశీ vs బుమ్రా
IPL13వ మ్యాచ్‌లో భాగంగా నేడు గౌహతిలోని బర్సపారా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(RR), ముంబై ఇండియన్స్(MI)తో తలపడనుంది. ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది రాజస్థాన్. మరోవైపు, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ...















గెలిచినా హ్యాపీ కాదు.. ఆర్సీబీ కెప్టెన్ రాజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్!
ఐపీఎల్ 2026లో(IPL 2026) ముంబై ఇండియన్స్‌పై (Mumbai Indians) చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆర్సీబీ(RCB) థ్రిల్లింగ్ విక్టరీ సాధించినా.. కెప్టెన్ రాజత్ పటీదార్ (Rajat Patidar) చేసిన కామెంట్స్ ...