Medical Staff Negligence

ఏపీలో దారుణం.. టాబ్లెట్స్‌ వికటించి చిన్నారి మృతి!

ఏపీలో దారుణం.. ఎక్స్‌పైర్ టాబ్లెట్లు ఇవ్వడంతో చిన్నారి మృతి!

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య శాఖ‌ అధికారుల నిర్ల‌క్ష్యానికి అభం శుభం తెలియ‌ని చిన్నారి ప్రాణాలు గాల్లో క‌లిశాయి. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా నివారణలో భాగంగా పంపిణీ చేసిన క్లోరోక్విన్ ...