Medical Education Andhra Pradesh

మ‌ళ్లీ తెర‌పైకి మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌.. రూ.1,630 కోట్ల వీజీఎఫ్‌పై ప్రశ్నలు!

మ‌ళ్లీ తెర‌పైకి మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌.. రూ.1,630 కోట్ల వీజీఎఫ్‌పై ప్రశ్నలు!

—

వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో ఏపీలో నిర్మించిన‌, నిర్మాణ ద‌శ‌లో ఉన్న ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రైవేట్‌ప‌రం చేసే ప్ర‌తిపాద‌న‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ముందుకు తెస్తోంది. ...