Media Protest

హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో బాలకృష్ణ పీఏ హల్‌చల్..

“కౌంటింగ్ సెంటర్‌లో బాల‌కృష్ణ పీఏ హల్‌చల్

—

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు నిబంధనల‌ను తొక్కేసి కౌంటింగ్ కేంద్రంలోకి ...