Mannat Security
షారుక్ ఖాన్ ఇంటిపై దుండగుడి దృష్టి!
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నివాసం ‘మన్నత్’ వద్ద అనుమానాస్పద వ్యక్తి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పొడవాటి నిచ్చెన ఉపయోగించి గోడ పైకి ఎక్కి, ఇంటి పరిసరాలను పరిశీలించినట్లు సమాచారం. సైఫ్ ...






