Lokadri Naidu
టీటీడీ పీఠం.. పత్రికాధిపతికా..? సన్నిహితునికా..?
By Telugu Feed
—
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) పాలకమండలి గడువు త్వరలోనే ముగియనుండటంతో, తదుపరి చైర్మన్ పీఠాన్ని (Chairman Post) దక్కించుకునేందుకు ముమ్మర కసరత్తు ప్రారంభమైంది. పవిత్రమైన తిరుమల పీఠాన్ని అధిరోహించి శ్రీవారి సేవ ...






