Local Body Reservation
34 శాతం అమలు కాదని బాబుకు ముందే తెలుసా..?
ఏపీలో(AP) స్థానిక సంస్థల (Local Body Elections) ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ (BC Reservation) పెంపు జీవోలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) కొట్టేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 ...






