Kulgam Terror Incident

జమ్మూకాశ్మీర్‌లో మరో ఉగ్రదాడి.. ఇద్దరు వలస కూలీల దారుణ హత్య

జమ్మూకాశ్మీర్‌లో మరో ఉగ్రదాడి.. ఇద్దరు వలస కూలీల దారుణ హత్య

జమ్మూకాశ్మీర్‌లో (Jammu & Kashmir) మరోసారి ఉగ్రవాదులు (Terrorists) అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని (South Kashmir) కుల్గాం జిల్లాలోని (Kellam Area) కెల్లం ప్రాంతంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న ...