Kolkata-Sairang Express
అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్కతా-సైరాంగ్ ఎక్స్ప్రెస్..
అస్సాంలో బుధవారం (నవంబర్ 11) తెల్లవారుజామున రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గువాహటి సమీపంలోని కామ్రూప్ మెట్రో జిల్లాలో ఉన్న డిగారు రైల్వే స్టేషన్ వద్ద కోల్కతా-సైరాంగ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. మిజోరంలోని సైరాంగ్ ...






