Kadiri Land Dispute

నిర్వాసితుల భూమిపై క‌న్నేసిన కూట‌మి నేత‌లు!

నిర్వాసితుల భూమిపై క‌న్నేసిన కూట‌మి నేత‌లు!

రిజ‌ర్వాయ‌ర్ భూనిర్వాసితుల (Reservoir Displaced Families) భూమిపైనే కూట‌మి (NDA Alliance)నేత‌లు క‌న్నేశారు. కదిరి మండలం(Kadiri Mandal) గట్లు ప్రాంతంలో సుమారు రూ.5 కోట్ల విలువైన భూమి కబ్జాకు (Encroachment)ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ...