Kaaka Release Date
మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘కాక’ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాక’ (KAAKA) విడుదల తేదీపై నెలకొన్న ఊహాగానాలకు చిత్రబృందం ఫుల్‌స్టాప్ పెట్టింది. ఈ ...






