Jaipur Murder Case
8 నెలల గర్భవతిని చంపి.. అద్దె ఇంట్లోనే పాతిపెట్టి భర్త పరార్
ప్రియురాలు ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తుందని, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేసి అద్దె ఇంట్లో పాతిపెట్టి ప్రియుడు పరారైన సంఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. ...






