International Cricket
భారత్‌లో యాషెస్ మ్యాచ్‌లు?.. క్రికెట్ ఆస్ట్రేలియా కీలక సంకేతాలు!
భారత్‌లో క్రికెట్ (India Cricket) అభిమానులకు మరో అరుదైన అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బిగ్‌బాష్ లీగ్ (BBL) 2026 తొలి మ్యాచ్ చెన్నైలోని (Chennai) చెపాక్ స్టేడియంలో (Chepauk Stadium) ...
వైభవ్ సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ ప్రశంసలు..
భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై (Vaibhav Suryavanshi) జింబాబ్వే కెప్టెన్ (Zimbabwe Captain) సికిందర్ రజా (Sikandar Raza) ప్రశంసల వర్షం కురిపించారు. అత్యంత పిన్న వయసులోనే వైభవ్ చూపిస్తున్న ...
కోహ్లీ, రోహిత్‌ను వెనక్కి నెట్టిన గిల్.. నంబర్-1కు అడుగు దూరంలో!
ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి తన సత్తా చాటాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 80 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చిన గిల్, 12 రేటింగ్ ...
టెస్టు కెరీర్‌పై విరాట్ కోహ్లీ క్లారిటీ
విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టు క్రికెట్‌లోకి (Test Cricket)తిరిగి వస్తారన్న ప్రచారానికి స్వయంగా ఆయన చెక్ పెట్టారు. ఇటీవల సోషల్ మీడియాలో, క్రికెట్ వర్గాల్లో కోహ్లీ మళ్లీ టెస్టు జట్టులోకి రీ ...
నైట్‌క్లబ్ వివాదం ఎఫెక్ట్.. బెన్ స్టోక్స్‌కు ఎదురుదెబ్బ!
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు (England Cricket Team) భారీ షాక్ తగిలింది. టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో (Ben Stokes) పాటు స్టార్ పేసర్ గస్ అట్కిన్సన్‌ను (Gus Atkinson) న్యూజిలాండ్‌తో (New ...
ఇండియా, ఆస్ట్రేలియా ఆఫర్లకు ‘నో’ చెప్పిన అఫ్గానిస్థాన్ ప్లేయర్
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రషీద్ ఖాన్ (Rashid Khan) మరోసారి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించిన విషయాలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా ...
సెంచరీ సెన్సేషన్.. మహిళల టీ20ల్లో ‘రువాండా’ కొత్త చరిత్ర!
క్రికెట్ (Cricket) ప్రపంచంలో రికార్డులు సృష్టించడానికి వయస్సుతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో (Women’s T20 Cricket) ఒక అద్భుతం చోటుచేసుకుంది. రువాండాకు చెందిన 15 ఏళ్ల ...
పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ ఫైర్
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026)లో భాగంగా భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. కొలొంబోలో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ...
భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందని ముందే తెలుసు.. – ర్యాన్ టెన్ డోషాటే
పాకిస్థాన్ హై డ్రామాకు తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌పై కొద్ది రోజులుగా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రభుత్వం సూచనల కారణంగా ఆ మ్యాచ్‌కు ...
















బీజేపీ అంటే చెత్త కుప్ప అనుకుంటున్నారా..?