Indian Student in America
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ యువకుడి దుర్మరణం
ఉన్నత చదువుల కోసం అమెరికా(America) వెళ్లిన తెలంగాణ(Telangana) యువకుడు రోడ్డు ప్రమాదంలో(Road Accident) ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లా మునుగోడు పట్టణానికి చెందిన సాయితేజ (Sai Teja) (25) అమెరికాలో జరిగిన రోడ్డు ...






