Hyderabad News
న్యాయవాదుల ఆందోళన.. అసెంబ్లీ ముట్టడికి యత్నం
హైదరాబాద్‌లో న్యాయవాదులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తమ భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, “అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్”ను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఓ న్యాయవాది ...
రన్నింగ్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు రైలు నుంచి కిందకు దూకి తీవ్ర గాయాల ...
బంగ్లాదేశ్ టు హైదరాబాద్.. యువతుల అక్రమ రవాణా గుట్టురట్టు
బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణా గుట్టు రట్టు అయ్యింది. హైదరాబాద్ నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నిర్వహించిన దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. నగరంలోని బండ్లగూడలో నమోదైన కేసు నేపథ్యంలో ED ...
దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు
శ్రీచైతన్య కాలేజీలపై దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సోదాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాల్లో అధికారులు ఈ దాడులను చేపట్టారు. ఈ సోదాల్లో భారీ ...
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం
ప్రముఖ గాయని కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం(Suicide Attempt) చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్(Hyderabad)లోని నిజాంపేట్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే, అనుకోని పరిస్థితుల్లో ఆమె సూసైడ్ ...
అంబర్‌పేట ఫ్లైఓవర్ వద్ద భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్ ఫ్లైఓవర్ కింద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ...
ఉపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి
హైదరాబాద్ మియాపూర్‌లోని మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. దాడిలో విద్యార్థి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఉపాధ్యాయుడు ...
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాసబ్ ట్యాంక్ శాంతినగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఆరేళ్ల బాలుడు అర్నవ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అత్యవసరంగా నీలోఫర్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ శనివారం తుది ...
భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదిన భార్య
జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జనకిరామ్ వివాదంలో చిక్కుకున్నారు. తనకంటే 20 ఏళ్లు చిన్నవయస్సున్న యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆయనను భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇటీవల ...
హైకోర్టులో షాకింగ్ ఘటన.. కుప్పకూలిన న్యాయవాది
తెలంగాణ హైకోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న న్యాయవాది వేణుగోపాలరావు అకస్మాత్తుగా కుప్పకూలారు. ఈ ఘటన తోటి న్యాయవాదులను షాక్‌కు గురి చేసింది. ...















