Graduate MLC Elections Telangana
“జనసేనతో పొత్తు ఉంటే పుట్టగతులు ఉండవు”
తెలంగాణలో రాబోయే పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీజేపీ అంతర్గత రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీతో పొత్తు విషయమై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర ...






