Fake Trading Website

నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌తో రూ.24 కోట్ల టోకరా.. రంగంలోకి ఈడీ!

నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌తో రూ.24 కోట్ల టోకరా.. రంగంలోకి ఈడీ!

—

హైదరాబాద్‌లో రూ.24 కోట్ల భారీ సైబర్ ట్రేడింగ్ మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు అలంరాజు సత్యనారాయణ మూర్తికి చెందిన నివాసాలు, వ్యాపార కార్యాలయాలే ...