News Wire
-
01
జగ్గీ వాసుదేవ్ కన్నీరు
నేపాల్ జలప్రళయంలో 300 మంది భారతీయులు గల్లంతు. ఇషా ఫౌండేషన్ సభ్యులు 77 మంది గల్లంతు. జగ్గీ వాసుదేవ్ కన్నీరు.
-
02
అడ్వకేట్లకు రూ.82 లక్షల ఫీజు
ఏపీ మద్యం కేసులో అడ్వకేట్లకు రూ.82 లక్షలు. ఫీజుల రూపంలో ముకుల్ రోహత్గికి రూ.80 లక్షలు చెల్లిస్తూ ఉత్తర్వులిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
-
03
నేపాల్ వరదల్లో ఏపీ వాసులు
వరదల్లో ముగ్గురు గల్లంతు, వరదలు చిక్కుకున్న మరో నలుగురు. గైరంగ్ ఎంబసీ వద్ద మిస్ అయినట్లు వెల్లడించిన ఏపీ ప్రభుత్వం
-
04
ఏపీలో లొంగిపోయిన మావోయిస్టులు
పోలవరం ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన ముగ్గురు మావోలు. హిడ్మా ప్రధాన అనుచరురాలు ముచ్చిక మంగి సహా మరో ఇద్దరు లొంగుబాటు
-
05
భారతీయుల కోసం టోల్ ఫ్రీ నంబర్
నేపాల్‌లో గల్లంతు అయిన భారతీయుల కోసం ఎమర్జెన్సీ నెంబర్లు. +977 985 131 6807, +977 970 910 7500
-
06
నేపాల్ వరదలతో బీహార్ సీఎం మీటింగ్
నేపాల్ నుంచి వరద నీరు బీహార్‌కు వచ్చే అవకాశం. ఈ నేపథ్యంలో జిల్లా అధికార్లు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం సామ్రాట్ చౌదరి
-
07
నేపాల్‌లో మెరుపు వరద బీభత్సం
వరద బీభత్సానికి 8 మంది మృతి. 400 మందికి పైగా టూరిస్టులు గల్లంతు. వారిలో 100 మంది ఇండియన్స్ మృతుల సంఖ్య పెరిగే అవకాశం
-
08
ఘోర రోడ్డు ప్రమాదం
కోదాడలోని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. అభి బస్సులోని ఆరుగురు మృతి. ఏడుగురి పరిస్థితి విషమం.
-
09
కాసేపట్లో వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
-
10
సమ్మెను విరమించిన జూడాలు
సమ్మె విరమిస్తున్నట్లు హైకోర్టుకు తెలిపిన జూనియర్ డాక్టర్లు. తమ డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థన





