Dharna Chowk
సచివాలయ ఉద్యోగుల చలో విజయవాడపై పోలీసుల ఉక్కుపాదం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు (Village,Ward Secretariat Employees) చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం (Chalo Vijayawada Program) ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా విజయవాడకు తరలివచ్చిన ఉద్యోగులను పోలీసులు(Police) ఉక్కుపాదం మోపారు. పలుచోట్ల ...






