Cyclone Relief Controversy
తుపాన్ బాధితులను ఆదుకోవడంలోనూ రాజకీయమేనా?
‘అర్నాబ్’ తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో ప్రభుత్వం అందిస్తున్న అత్యవసర రేషన్ సాయం పంపిణీ తీరుపై కాకినాడ తీరప్రాంతాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ నగర పరిధిలోని సంజయ్ నగర్, దుమ్ములపేట, నూకలమ్మ మాన్యం ...






