Counting Centres
నేడే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్.. ఫలితాలపై ఉత్కంఠ!
ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) జడ్పీటీసీ(ZPTC), ఎంపీటీసీ(MPTC) ఎన్నికల ఓట్ల (Vote Counting) లెక్కింపునకు రంగం సిద్ధమైంది. నేడు ఉదయం 8 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాలపై (Election Results) రాజకీయ ...






