Counting Centre Controversy
“కౌంటింగ్ సెంటర్లో బాలకృష్ణ పీఏ హల్చల్
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు నిబంధనలను తొక్కేసి కౌంటింగ్ కేంద్రంలోకి ...






