Corporate Mining
మన్యంలో అలజడి.. మళ్లీ బాక్సైట్‌పై కన్ను! (Video)
విశాఖ ఏజెన్సీ మన్యంలో మళ్లీ బాక్సైట్ భూతం పడగవిప్పుతోందా..? అటవీ సంపదపై, గిరిజనుల గుండెకాయ లాంటి కొండలపై కార్పొరేట్ కన్ను పడిందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం ...






