chintalapati madhu killed
బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు పాతకక్షలే కారణం (Video)
సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలో కలకలం రేపిన బీఆర్ఎస్(BRS) నాయకుడు చింతలపాటి మధు (Chintalapati Madhu) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణ హత్యకు పాతకక్షలు, ప్రతీకారమే కారణమని సూర్యాపేట ఎస్పీ ...






