China
చైనా, జపాన్‌లతో పోటీపడటమే తెలంగాణ లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
సమాఖ్యల అవసరం ప్రస్తుత కాలంలో ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ హైటెక్స్‌లో(Hyderabad HITEX) నిర్వహించిన SAMAKHYA బిజినెస్ సమ్మిట్-2026ను ...
ఆర్చరీలో అదరగొట్టిన భారత్..
ఆసియా క్రీడలు-2026లో (Asian Games-2026)భారత పురుషుల కాంపౌండ్ ఆర్చరీ జట్టు(Indian Men’s Compound Archery Team) స్వర్ణ పతకం(Gold Medal) సాధించింది. జపాన్‌లోని ఐచి-నగోయా(Aichi-Nagoya, Japan) వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ...
వరదలకు భారత్, చైనా, అమెరికాలే కారణమా? పరిహారం కోరుతున్న నేపాల్
నేపాల్‌లో(Nepal) సంభవించిన భారీ వరదలు (Massive Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆగస్టు 26న భోటేకోషి నదీ (Bhotekoshi River) పరివాహక ప్రాంతంలో వచ్చిన ఆకస్మిక వరదలతో రసువా(Rasuwa), నువాకోట్(Nuwakot), ధాదింగ్ (Dhading) ...
ఎవరెస్ట్‌పై మంచు తుఫాన్.. దిగ్బంధంలో 1000 మంది ట్రెక్కర్స్ (Video)
భారీ మంచు తుఫాన్ (Snow Storm) ఒక్కసారిగా విరుచుకుపడింది. వందలాది మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ పర్వతం (Everest Mountain)పై చిక్కుకుపోయారు. పర్వతారోహకుల కోసం టిబెట్ పర్వత ప్రాంతంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. చైనా ...
మోడీ-ట్రంప్ స్నేహం ముగిసింది.. జాన్ బోల్టన్ సంచలన కామెంట్స్
భారత (India) ప్రధాని మోడీ (Modi)- అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్య స్నేహం (Friendship) ముగిసిపోయిందని అగ్రరాజ్యం మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ (John ...
బీజింగ్‌లో భారీ సైనిక కవాతు: పుతిన్, జిన్‌పింగ్, కిమ్ హాజరు
చైనా (China) రాజధాని (Capital) బీజింగ్ (Beijing)లో ఒక భారీ సైనిక కవాతు (Military Parade) జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ (Japan)పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ...
మోడీ-పుతిన్ భేటీ: భారత్‌తో సంబంధాలపై అమెరికా కొత్త నిర్వచనం
చైనా (China)లోని టియాంజిన్ (Tianjin)లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత (India) ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రష్యా ...
చైనా, పాక్ బంకర్లకు చెక్.. భారత వైమానిక దళానికి అగ్ని-5 కొత్త వెర్షన్!
ఇరాన్ అణు స్థావరాలను (Iran Nuclear Sites) ధ్వంసం చేయడానికి అమెరికా (America) ఉపయోగించిన బంకర్ క్లస్టర్ (Bunker Cluster) బాంబులు ప్రపంచ దృష్టిని మరోసారి ఆకర్షించాయి. ఇప్పుడు భారత్ (India) కూడా ...
UNSCలో పాక్ ఏకాకి.. ఉగ్రదాడిపై ఉక్కిరిబిక్కిరి
అంతర్జాతీయ వేదికైన (International Platform) యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (UNSC)లో పాక్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిని యూఎన్ఎస్సీ తీవ్రంగా ఖండించింది. దాడి గురించి ఐక్యరాజ్య సమితి భద్రతా ...
నా వారసుడు చైనా బయటే జన్మిస్తాడు.. దలైలామా కీలక ప్రకటన
దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. తన వారసుడు చైనా బయటే జన్మిస్తాడని వెల్లడించారు. ఈ విషయాన్ని తాజాగా రాసిన పుస్తకంలో ప్రస్తావించారు. టిబెట్ బౌద్ధగురువుగా ప్రసిద్ధి చెందిన దలైలామా గత ఆరు దశాబ్దాలుగా ...















