Chandrababu Lokesh Convoy Criticism

పొదుపు ప్రవచనాలు.. గంటల్లోనే ‘విమాన విహారాలు’!

పొదుపు ప్రవచనాలు.. గంటల్లోనే ‘విమాన విహారాలు’!

“చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి మాత్రం దుబారా పనులు” అన్న చందంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల తీరు. ఒకవైపు ప్రభుత్వంలో పొదుపు చర్యలు పాటించాలంటూ క్యాబినెట్ భేటీలో భారీ డైలాగులు చెప్పిన ...