Breaking News
Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ మృతి.. రోడ్డు ప్రమాదమా.. హత్యా..?
ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen Pagadala) (45) మృతి తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. ఆయన మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సమాజాన్ని(Christian Community) తీవ్ర దిగ్భ్రాంతికి ...
పినాయిల్ డబ్బులు మింగేసిన బాబు సర్కార్!
చంద్రబాబు పాలన (Chandrababu Administration) లో ఆలయాల శుభ్రత పేరుతో జరిగిన దేవాదాయ నిధుల దోపిడీ మరోసారి వెలుగులోకి వచ్చింది. 2014-19 మధ్య టీడీపీ (TDP) అధికారంలో ఉండగా ఎలాంటి టెండర్లు లేకుండా ...
Kodali Nani : కొడాలి నానికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
వైసీపీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) అస్వస్థత (Illness) కు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ (Hyderabad)లోని ఏఐజీ ఆసుపత్రి ...
దారుణం.. మంటల్లో చిక్కుకొని చిన్నారులు సజీవ దహనం
జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో ఘోర ప్రమాదం జరిగింది. జగన్నాథ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువాల్ గ్రామంలో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదం ఊహించని విషాదాన్ని మిగిల్చింది. మంటల్లో ...
శ్రీచైతన్య స్కూల్లో ఘోరం.. భవనంపై నుంచి పడిన విద్యార్థి
తిరుపతిలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ ఓ విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యార్థిని పాఠశాల భవనం రెండో అంతస్థుపై నుంచి ...
శ్రీవారి మెట్టు వద్ద ఆటో డ్రైవర్ల దందా.. భక్తుల ఆగ్రహం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో ఇటీవల జరుగుతున్న విషయాలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న శ్రీవారి మాడ వీధుల్లో ఓ వ్యక్తి తప్పతాగి రచ్చ చేసిన వీడియో బయటపడగా, నేడు శ్రీవారి మెట్టు వద్ద ...
ఛాతి నొప్పితో ఆస్పత్రిలో ఏఆర్ రెహమాన్
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఉదయం చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిక ఏఆర్ రెహమాన్కు డాక్టర్లు వైద్య ...
గుంటూరు మేయర్ పదవికి మనోహర్ రాజీనామా
గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేస్తూ కావటి మనోహర్ నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తనను అవమానిస్తోందని, మేయర్ కు ఉండాల్సిన కనీస ప్రోటోకాల్ సైతం తీసేశారని మనోహర్ నాయుడు ...
తప్పతాగి తిరుమల కొండపై యువకుడి వీరంగం
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరో అపచారం వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ యువకుడు రచ్చ చేసిన వీడియో వైరల్గా మారింది. ఆలయ మాడవీధులో మద్యం మత్తులో ఓ యువకుడు రెచ్చిపోయాడు. ‘నేను ...















