Breaking News
మీర్‌పేట్ మాధవి హత్య కేసులో కొత్త ట్విస్ట్!
మీర్‌పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. నిందితుడు గురుమూర్తి ఒక్కడే హత్య చేయలేదని, అతనికి మరికొందరు సహకరించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు ...
తిరుమల కొండపై దంపతుల ఆత్మహత్య
తిరుమలలో ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. కొండపై కొలువైన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుపతి అబ్బన్న ...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. లీడ్‌లో బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచి భారతీయ జనతా పార్టీ తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఉదయం 9.30 గంటలకు బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ...
‘వారిని చెప్పుతో కొడతా..’ – సీఎం రమేశ్ లేఖపై ఆదినారాయణరెడ్డి ఫైర్..
ఏపీ బీజేపీలో ఇద్దరి నేతల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఒకరు ఫిర్యాదుతో, మరొకరు దూషణలతో వార్తలకెక్కారు. ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య వివాదం ముదిరినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే ...
వైసీపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత.. ముహూర్తం ఫిక్స్!
జగన్ 2.0 ప్రకటనతో మంచి జోష్ మీదున్న వైసీపీ క్యాడర్‌కు మరింత జోరందించే వార్త ఒకటి రాజకీయ వర్గాల్లో సంచరిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రతిపక్షం కూర్చున్న వైసీపీ నేతలను అధికార పార్టీలు ...
ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత.. మావోయిస్టు నేత అరెస్ట్!
ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో పోలీసులు కీలక మావోయిస్టు నేత సోడిపొజ్జ అలియాస్ లలిత్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ...















