Bilateral Meeting
మూడు రోజుల భారత పర్యటనకు పుతిన్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 18వ BRICS శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. అలాగే భారత ప్రధానమంత్రి ...






