Anirudh Kavya Wedding

అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి.. గ్రీస్‌నే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?

అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి.. గ్రీస్‌నే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా?

—

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ వివాహ వేడుకలు గ్రీస్‌లోని శాంటోరిని సమీపంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ...