Andhra Pradesh Panchayat Elections
అంతా పోలీసుల సమక్షంలోనే అయినా.. బాధితులపైనే కేసులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Elections) అధికార కూటమి నాయకులు పోలీసు(Police), ఎన్నికల యంత్రాంగం (Election Machinery) అండతో ప్రజాస్వామ్యాన్ని(Democracy) ఖూనీ చేస్తున్నారని వైసీపీ (YSRCP) నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురం జిల్లావ్యాప్తంగా ...






