Anantapur Forgery Case
ఎమ్మెల్యే బంధువుల ఫోర్జరీ దందా.. ఏపీ పోలీసుల బాసట!
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పోలీసుల వైఖరి తీవ్ర వివాదాస్పదమవుతోంది. శాంతిభద్రతలను (Law and Order) పరిరక్షించాల్సిన రక్షక భటులు.. అధికార పార్టీ నేతలకు ...






