Amaravati Land Controversy
అమరావతిలో రూ.12 వేల కోట్ల భూ మినహాయింపుల మర్మమేంటి?
అమరావతి (Amaravati) ప్రాంతంలో గ్రామకంఠం (Gramakantam) పేరుతో భూములకు ఇచ్చిన మినహాయింపులపై వివాదం నెలకొంది. రాజధాని (Capital) పరిధిలోని 29 గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా భూసమీకరణ నుంచి ...






