Air India test landing Bhogapuram
భోగాపురం చేరుకున్న తొలి విమానం.. నెరవేరిన వైఎస్ జగన్ స్వప్నం (Video)
By Telugu Feed
—
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరో కీలక మైలురాయిని చేరుకుంది. భోగాపురం ఎయిర్పోర్టులో వాలిడేషన్ (టెస్ట్) ల్యాండింగ్గా తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ...
