Ahobilam
మహిళలపైకి అఖిలప్రియ కాన్వాయ్.. అహోబిలంలో వీరంగం
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. వైఎస్సార్సీపీ మద్దతుదారులు ...






