104 Ambulances
రంగులు మార్చి.. ప్రజలను ఏమార్చడమేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రజలకు చేసిందేమీ లేక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రూపుదిద్దుకున్న సంక్షేమ పథకాలకు రంగులు, స్టిక్కర్లు మారుస్తూ ప్రచార ఆర్భాటం చేస్తోందనే ...






