క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమార్తె (Daughter) సారా టెండూల్కర్ (Sara Tendulkar) గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ (జీఈపీఎల్) రెండో సీజన్లో ముంబై ఫ్రాంచైజ్ (Mumbai Franchise) యజమానురాలిగా (Owner) మారింది. జెలిట్సింథెసిస్ సీఈఓ, ఫౌండర్ రాజన్ నవనీ (Rajan Navani) ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ సారా ముంబై ఫ్రాంచైజ్‌ను కొనుగోలు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. సారా మాట్లాడుతూ “క్రికెట్ మా కుటుంబంలో అంతర్భాగం. ఇప్పుడు ఈ-స్పోర్ట్స్‌లో దీని సామర్థ్యాన్ని అన్వేషించడం ఉత్సాహకరంగా ఉంది” అని అన్నారు. ఈ ఒప్పందంతో సారా టెండూల్కర్ ఈ-క్రికెట్ ప్రపంచంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఏర్పడింది.
News Wire
-
01
22-A భూములపై NHRC కీలక ఆదేశాలు
ప్రైవేట్ భూములను 22-A జాబితాలో చేర్చడంపై స్వతంత్ర విచారణకు ఆదేశం. నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు సూచన.
-
02
ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం..
రిమ్స్ నవజాత శిశువుల విభాగంలో మంటలు. ముగ్గురు చిన్నారులు మృతి.
-
03
ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్
నిన్న రాత్రి 7:30కు కల్కాజి మందిర సమీపంలోని పార్కులో ఘటన. పోలీసులమని చెప్పి అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు దుండగులు
-
04
SAAP ఆఫీస్ ఎదుట వైసీపీ నిరసన
SAAP ఆఫీస్YSRCP నిరసన. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై విచారణ జరపాలనీ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్.
-
05
ఏడో రోజుకు చేరిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమలలో కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నేడు సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలలో శ్రీనివాసుడు.
-
06
ఏపీ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఏపీ ఐసెట్ 2026 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. సెప్టెంబర్ 23 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం.
-
07
ICCపై కొత్త ఆంక్షలకు అమెరికా సిద్ధం
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
-
08
దేశవ్యాప్తంగా భారీ వర్షాలకు IMD హెచ్చరికలు
ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరిక.
-
09
ఏపీలో ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు
రెండేళ్ల తర్వాత విశాల్ గున్నీ, కాంతి రాణా టాటాలకు పోస్టింగ్. ఇటీవలే విశాల్ గున్నీ, కాంతి రాణా టాటాలపై సస్పెన్షన్ ఎత్తివేత
-
10
నేడు వైసీపీ నిరసన
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అక్రమాలపై విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నం








