జ‌డ్డూ అంటే బ్రాండ్‌.. పుష్ప స్టైల్‌లో జడేజా ఎంట్రీ

జ‌డ్డూ అంటే బ్రాండ్‌.. పుష్ప స్టైల్‌లో జడేజా ఎంట్రీ

Summarize with AI

ఐపీఎల్ సందడి మొదలవుతున్న తరుణంలో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరి అభిమానులను అలరించాడు. తాజాగా విడుదల చేసిన వీడియోలో ‘పుష్ప’ మూవీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, స్టైల్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన జడేజా “జడ్డూ అంటే పేరు కాదు, బ్రాండ్” అనే పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పాడు. ఈ వీడియోను CSK అధికారిక ట్విట్టర్ అకౌంట్ షేర్ చేయగా, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా, CSK ఫ్యాన్స్ కోసం ఇది ఓ స్పెషల్ ట్రీట్‌గా మారింది. ఈనెల 23న ఆదివారం జ‌రిగే మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్, ముంబై ఇండియ‌న్స్‌తో త‌ల‌బ‌డ‌నుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment