సినిమా రంగాన్ని వదిలి వెళ్లిన నటి కార్పొరేట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలుగుతోంది. టాలీవుడ్ నటి మయూరి గుర్తుందా..? ‘వంశీ’ సినిమాలో మహేశ్ బాబు స్నేహితురాలిగా నటించిన మయూరి, ప్రస్తుతం గూగుల్ ఇండియాలో మేనేజర్‌గా కీలక పదవిలో ఉన్నారు. 2003లో ఎన్ఆర్ఐ ఆదిత్య థిల్లాను వివాహం చేసుకున్న ఆమె న్యూయార్క్‌లో స్థిరపడిన తర్వాత, ‘బరూచ్ కాలేజ్ – జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’లో ఎంబీఏ పూర్తి చేశారు. సినిమా రంగంలో పెద్దగా గుర్తింపు రాకపోయినా, కార్పొరేట్ రంగంలో సూపర్ హిట్ కొట్టారు. ఆమె ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తోంది.
News Wire
-
01
ఓటు వేయకుండానే వెనుదిరిగిన జగన్
రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవు. అందుకే నేను ఓటు వేయను. ఓటేస్తే అంతా సవ్యంగా ఉందనే తప్పుడు సంకేతం వెళ్తుంది. ఈసీ సహా అధికారులు చంద్రబాబు చేతిలో తోలుబొమ్మలు.
-
02
మాజీ సీఎం జగన్ నిరసన
పులివెందులలో ఏజెంట్లతో కలిసి ఎన్నికల అక్రమాలను నిరసనగా ఆర్వో కార్యాలయం ఎదుట మాజీ సీఎం వైయస్ జగన్ నిరసన.
-
03
కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్
ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 22.08 శాతం పోలింగ్ నమోదు. అత్యధికంగా కడప జిల్లా 60.92 శాతం నమోదు.
-
04
వైసీపీ అభ్యర్థికి హస్తం గుర్తు
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 55వ డివిజన్లో బ్యాలెట్ పేపర్లపై వైసీపీ అభ్యర్థికి హస్తం గుర్తు.
-
05
హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
పులివెందులలో జగన్ వెనక్కి వెళ్లాలని హెలికాప్టర్ ఆపరేటర్ కు అధికారుల ఫోన్. ఇంధన కొరతతో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్.
-
06
GSLV-F18 ప్రయోగం విజయవంతం
నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం. ఇస్రో శాస్త్రవేత్తలకు పలువురు ప్రముఖులు అభినందనలు.
-
07
అనంతపురంలో దారుణం
రాప్తాడు టెన్త్ విద్యార్థిని బాలిక ముఖంపై రంపంతో దాడి. విద్యార్థినికి తీవ్రగాయాలు, అడ్డుకోబోయిన మరో బాలికకు గాయాలు.
-
08
న్యూజిలాండ్ ఘన విజయం
నాలుగో టీ20 భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ 87 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది.
-
09
ముగిసిన ఎన్నికల ప్రచారం..
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు హోరాహోరీగా సాగిన అభ్యర్థుల ప్రచారం.
-
10
ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం
ఫాటా నుంచి బద్రీనాథ్‌కు వెళ్తుండగా హెలికాప్టర్ మిస్సింగ్. హెలికాప్టర్లో ఆరు మంది ఉన్నారు.హెలికాప్టర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు.








