Telugu Actress
నటి పావలా శ్యామల కన్నుమూత..
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజమైన నటన, ప్రత్యేక హాస్యశైలితో ప్రేక్షకుల మన్ననలు పొందిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (Senior Character Artist) పావలా శ్యామల (Pavala Shyamala) కన్నుమూశారు(Passed Away). గత ...
ముంబై ఆడిషన్ల నుంచి ఓటీటీ వరకు.. శోభిత
‘గూఢచారి (Goodachari), మేజర్ (Major)’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఇప్పుడు తన తొలి తెలుగు ఓటీటీ(OTT) చిత్రంగా ‘చీకటిలో’ (Cheekatilo) తో ప్రేక్షకుల ముందుకు ...
హీరోయిన్‌గా మహేష్ బాబు మేనకోడలు ఎంట్రీ!
సూపర్‌స్టార్ కృష్ణ వారసుడిగా వచ్చి, గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్న మహేష్ బాబు (Mahesh Babu) కుటుంబం నుంచి మరో నటి సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన సోదరి, నటి మంజుల ఘట్టమనేని (Manjula ...
SIIMA రెడ్‌కార్పెట్‌పై మెరిసిన మీనాక్షి..
దుబాయ్‌లో జరిగిన SIIMA అవార్డ్స్ (Awards) వేడుకలో తెలుగు చిత్రసీమ నుంచి పలువురు ప్రముఖులు మెరిశారు. ఈ వేడుకలో హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) తన అందం, స్టైల్‌తో అందరి దృష్టిని ...















