ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనకు సిద్ధమయ్యారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం (Chandanotsavam) లో విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో బుధవారం తెల్లవారుజామున గోడకూలి ఎనిమిది మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చందనోత్సవం రోజున జరిగిన ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఈ దుర్ఘటనపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 20 రోజుల క్రితం నాసిరకంగా నిర్మించిన గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన భక్తుల (Devotees) కుటుంబాలను (Families) వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అలాగే, విశాఖ ఆస్పత్రి (Visakha Hospital)లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.
News Wire
-
01
గన్నవరంలో మళ్లీ వైసీపీ జెండా
కృష్ణా జిల్లా గన్నవరం జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి అనగాని రవి గెలుపు. గన్నవరంలో మళ్లీ వైసీపీ జెండా ఎగురవేస్తున్న వల్లభనేని వంశీ
-
02
హోంమంత్రికి షాక్
హోంమంత్రి ఇలాకాలో నక్కపల్లి 1, 2 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు తుమ్మ కల్పన, గొడుగుల బంగార్రాజు విజయం
-
03
నేడే జడ్పీటీసి ఎంపీటీసీ కౌంటింగ్
ఉదయం 8గంటల నుండి ప్రారంభం కానున్న కౌంటింగ్. రాష్ట్ర వ్యాప్తంగా 365 కౌంటింగ్ సెంటర్స్. 9062 టేబుల్స్ ఏర్పాటు.
-
04
తొలి వన్డేలో భారత్ ఘన విజయం
న్యూజిలాండ్‌పై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం. కివీస్ 40.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌట్.
-
05
రేపు MPTC, ZPTC ఎన్నికలు
ఏపీ లో రేపు 7,770 ఎంపీటీసీ స్థానాలు, 582 జెడ్పీటీసీ స్థానాలకి పోలింగ్ జరగనుంది.
-
06
ఆ భూములు వెనక్కి తీసుకుంటాం
కేసీఆర్ ఏడాదిలోపే మళ్లీ అధికారంలోకి వస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే కబ్జాదారులకు కట్టబెట్టిన భూములను వెనక్కి: కేటీఆర్.చేపడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
-
07
నీట మునిగిన అమరావతి
మురసు తుపాన్ దెబ్బకు నిన్న ఒక్కరోజు కురిసిన వర్షానికి అమరావతి జలమయం. భారీ మోటార్లతో వరద నీటితో ఎత్తిపోస్తున్న సిబ్బంది
-
08
కండక్టర్ ప్రవళిక మృతి
గత 25న చిల్లర ఇవ్వలేదని కండక్టర్‌ను బస్సులోంచి తోసేసిన ప్రయాణికురాలు. 10 రోజులుగా చికిత్స పొందుతూ గత రాత్రి మృతిచెందిన ప్రవళిక
-
09
అనంతపురంలో మేయర్ వైసీపీదే
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూటమి అభ్యర్థిపై 5,981 మెజారిటీతో విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధి చిట్లూర్ రమేష్ గౌడ్
-
10
మజ్జి శ్రీనివాస్ కుమార్తెకు హైకోర్టు షాక్
ముస్కాన్ జైన్ అలియాస్ సిరి సహస్ర క్యాస్ట్ సర్టిఫికెట్‌పై హైకోర్టులో విచారణ. బీసీ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందకుండా నిరోధించిన కోర్టు








