తిరుమల కొండ‌పై నటి హన్సిక.. ఫ్యాన్స్‌తో ఫొటోలు

తిరుమల కొండ‌పై నటి హన్సిక.. ఫ్యాన్స్‌తో ఫొటోలు

Summarize with AI

టాలీవుడ్ అందాల తార హన్సిక మోత్వానీ(Hansika Motwani) దంప‌తులు తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. TTD అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు మరియు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు పండితులు ఆశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల దర్శనం తర్వాత హన్సిక తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, భక్తులతో కలిసి ఫోటోలు దిగారు. ఇటీవలే హన్సిక తన కొత్త ప్రాజెక్ట్‌లలో బిజీగా మారారు. షూటింగ్ నుంచి విరామం తీసుకుని తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమ‌ల కొండ‌కు వ‌చ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment