దుబాయ్ స్టేడియంలో చిరు సందడి

దుబాయ్ స్టేడియంలో చిరు సందడి

Summarize with AI

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జరిగిన భారత్ vs పాకిస్థాన్ హైఓల్టేజీ మ్యాచ్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మ్యాచ్‌ను ఆస్వాదించిన చిరు, దుబాయ్ స్టేడియంలో దిగిన ప్రత్యేక ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

టీమిండియా యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మలతో కలిసి దిగిన చిరంజీవి ఫోటో వైరల్ అవుతోంది. అంతేకాక, అద్భుత సెంచరీ సాధించిన విరాట్ కోహ్లికి అభినందనలు తెలియజేసిన చిరు, టీమిండియాకు విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment