తెలంగాణ వార్తలు
కాంగ్రెస్‌కు తీరని లోటు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఉప్పల్ (Uppal) నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా (MLA) సేవలందించిన బండారి రాజిరెడ్డి (Bandari Rajireddy) (80) గురువారం ఉదయం హైదరాబాద్ (Hyderabad) హబ్సిగూడ (Habsiguda)లోని తన నివాసంలో కన్నుమూశారు (Passed Away). కొంతకాలంగా అనారోగ్యంతో ...
పవన్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు ముస్లిం సమాజంలో (Muslim Community) తీవ్ర నిరసనకు కారణమయ్యాయి. “ముస్లింలు ఉగ్రవాదులు” అని పవన్ వ్యాఖ్యలు చేశారని ...
Miss World 2025: హైదరాబాద్‌కు చేరుకున్న అందగత్తెలు
ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ (Miss World) 2025 పోటీలకు హోస్టింగ్ (Hosting) చేసే అరుదైన గౌరవాన్ని పొందిన హైదరాబాద్ (Hyderabad), ఇప్పుడు అంతర్జాతీయ (International) దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోటీలు నిర్వహించేందుకు వచ్చిన ...
ఆపరేషన్ సింధూర్.. సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష
దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ (Hyderabad) ...
ఓబుళాపురం గనుల కేసులో సంచలన తీర్పు
ఓబుళాపురం (Obulapuram) మైనింగ్ కేసు (Mining Case)లో నాంపల్లి కోర్టు (Nampally Court) మంగళవారం కీలక తీర్పును వెల్లడించింది. ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy)కి కోర్టు ...
ఇంకోసారి దూషిస్తే.. నాలుక చీరేస్తాం – కేటీఆర్ వార్నింగ్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ...
మెట్రో టికెట్ల ధర హైక్.. ప్రయాణికులకు షాక్!
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు (Passengers) త్వరలోనే షాకింగ్ వార్త వినిపించనుంది. మెట్రో రైల్ టికెట్ ఛార్జీలు (Ticket Charges) పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల వివరాల ...
శ్రీతేజ్‌కు అల్లు అరవింద్ పరామర్శ
పుష్ప-2 (Pushpa-2) సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) సంధ్య థియేటర్ (Sandhya Theater) వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ (Shri Tej) ను నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ...
కోమటిరెడ్డికి బీజేపీ మంత్రి ప్రశంసలు
కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసిఫాబాద్ (Asifabad)లో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) గురించి ఆయన ...















